Posts

Showing posts from May, 2017

మహాభారతం ప్రస్థానం పూర్తి తెలుగులో (mahabharatham telugulo)

Image
మహాభారతాన్ని మన పంచమ వేదం గ చెప్పుకుంటాం. ఈ మహాభారతాన్ని సంస్కృతంలో రచించినది వేదవ్యాసుడు.వ్యాసునకు వేదవ్యసుడను పేరు రావడానికి గల కారణం ఏమిటంటే పూర్వం వేదములన్ని ఒకటిగా ఉండేవి.వాటిని వ్యాసుడు ఋగ్వేదం,యజుర్వేదం,సామవేదం మరియు అధర్వణ వేదాలుగ విభజించాడు.తరువాత తన శిష్యులైన పైలుడు,వైశంపాయనుడు,సుమంతుడు,జైనుడు లచే ఈ వేదములకు సూత్రములు రాయించాడు.ఈ కారణం చేతనే వ్యాసుడు వేదవ్యాసుడు గ ప్రసిద్ధి చెందాడు.   వ్యాసమహాభారతం లో మొత్తం 100 పర్వములు ఉన్నాయి. అవి 1 పౌష్యము. 2.పౌలోమము. 3.ఆస్తీకము. 4.ఆదివంశావతరము. 5.సంభవపర్వము 6.జతుగృహదాహము. 7.హైండింభము 8.బకవధ 9.చైత్రరధము. 10.ద్రౌపదీస్వయంవరం 11.వైవాహికము 12.విదురాగమనము 13.రాజ్యార్ధలాభము 14.అర్జున తీర్థయాత్ర 15.సుభద్రాకల్యాణం 16.హరణ హారిక 17.ఖాండవధహనము. 18.మయదర్శనము 19.సభాపర్వము 20.మంత్రపర్వము 21.జరసంధవధ 22.దిగ్విజయము 23రాజసూయము. 24.బర్ఘ్యాభిహరణము